Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రణాళికతో చదివి ఉన్నతంగా ఎదగాలి

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 11:35 AM నిర్మల్ General
ప్రణాళికతో చదివి ఉన్నతంగా ఎదగాలి - Ushodayam
విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే సరైన ప్రణాళికతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఏఐఎంఐఎం నిర్మల్ శాఖ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ అలీ సూచించారు. ఖానాపూర్‌లో నిర్వహించిన ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా బాధ్యతగా విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సయ్యద్ మజహార్, ఖలీల్, అఫ్సర్, తాహెర్ పటేల్, రాహీల్ హంజా తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...