Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ దాడులు

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 7:45 AM హైదరాబాద్General
ప్రముఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ దాడులు - Ushodayam
హైదరాబాద్ పాతబస్తీలోని ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. కిచెన్లలో అపరిశుభ్ర వాతావరణం, కుళ్లిన ఆహార పదార్థాల వినియోగాన్ని గమనించిన అధికారులు 14 హోటళ్ల లైసెన్సులను రద్దు చేసి వ్యాపారాలను నిలిపివేశారు. ప్రముఖ హోటళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు 544 కిలోల చెడిపోయిన ఆహారాన్ని ధ్వంసం చేశారు.

Comments

G
Loading comments...