Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 1:30 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి - Ushodayam
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం శివారులో గఫార్ అనే యువకుడు వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. 48 గంటల గాలింపు తర్వాత స్థానిక యువకులు మోటార్లతో నీటిని తోడి 20 అడుగుల లోతులో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. గ్రామస్తులు తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. గఫార్ పెనుగంచిప్రోలు డౌన్ సెంటర్‌కు చెందినవాడిగా గుర్తించారు.

Comments

G
Loading comments...