Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదం నుంచి బయటపడినా.. 11 నెలలుగా మంచానికే

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:19 AM వరంగల్General
ప్రమాదం నుంచి బయటపడినా.. 11 నెలలుగా మంచానికే - Ushodayam
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పరకాలకు చెందిన ప్రసంగి 11 నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. గతేడాది నవంబర్‌ 21న లారీ ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. మూడు శస్త్రచికిత్సల అనంతరం కోమా నుంచి బయటపడినా ఆరోగ్యం మెరుగుపడలేదు. చికిత్స కోసం ఇంటిని అమ్మి, అప్పులు చేసి రూ.35 లక్షలు ఖర్చు చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. నెలకు మరో రూ.80 వేలు అవసరమవుతుండటంతో ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...