Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదం అంచున ప్రయాణాలు

Follow Ushodayam on Google
madhu Sep 09, 2026 7:14 PM ములుగుGeneral
ప్రమాదం అంచున ప్రయాణాలు - Ushodayam
కన్నాయిగూడేం (m )తుపాకులగూడెం ఏటూరునాగారం ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. మూల మలుపుల వద్ద పెరిగిన బొంత పొదలు, ముళ్లచెట్లతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించు కోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పొదలు తొలగించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...