Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకరంగా గోరింట - తాడివలస మార్గం

Follow Ushodayam on Google
Jogarao Sep 23, 2026 2:23 PM శ్రీకాకుళంGeneral
ప్రమాదకరంగా గోరింట - తాడివలస మార్గం - Ushodayam
పొందూరు మండలం గోరింట-తాడివలస గ్రామాల మధ్యలోని రహదారి మలుపు వద్ద వర్షం నీరు భారీగా చేరింది. లోతట్టు ప్రాంతం కావడంతో నీరు నిలిచి రహదారి పూర్తిగా కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు లోతు అంచనా వేయలేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు త్వరగా వెళ్లేలా మార్గం ఏర్పాటు చేయాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...