Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకర స్ట్రీట్‌లైట్‌ పోల్‌ తొలగింపు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 12:58 PM రంగారెడ్డి General
ప్రమాదకర స్ట్రీట్‌లైట్‌ పోల్‌ తొలగింపు - Ushodayam
షాద్‌నగర్‌ పట్టణంలోని 20వ వార్డులో ప్రమాదకరంగా మారిన స్ట్రీట్‌లైట్‌ పోల్‌ను కౌన్సిలర్‌ గోపాల్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు. పోల్‌ వల్ల ప్రజలకు ప్రమాదం పొంచి ఉండటంతో ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్‌ గోపాల్‌, మున్సిపల్‌ సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...