Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాద బాధితుడికి రూ.53 వేల సాయం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:06 PM అనకాపల్లి General
ప్రమాద బాధితుడికి రూ.53 వేల సాయం - Ushodayam
మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంకు చెందిన కోళ్లు మణిబాబు రోడ్డు ప్రమాదంలో కుడికాలు పూర్తిగా దెబ్బతింది. ఆయన కుటుంబానికి మాజీ సర్పంచ్ రుత్తల నందకిషోర్, గ్రామ పెద్దలు కలిసి రూ.53 వేల నగదు సాయం అందించారు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులకు నగదు అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు సహకరించిన గ్రామస్తులకు మాజీ సర్పంచ్ నందకిషోర్ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...