Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం వైపు అర్నబ్ తుఫాను

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:29 PM మార్కాపురంGeneral
ప్రకాశం వైపు అర్నబ్ తుఫాను - Ushodayam
అర్నబ్ తుఫాను ముప్పు నేపథ్యంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మంగళవారం, బుధవారం రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సహాయక చర్యల కోసం 9440817491 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

Comments

G
Loading comments...