Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాలలో తాగునీటి కష్టాలు

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 11:40 AM హన్మకొండ General
పరకాలలో తాగునీటి కష్టాలు - Ushodayam
పరకాలలో సద్దుల బతుకమ్మ వేళ 13వ వార్డు ఎస్సీ కొత్తవాడలో మహిళలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులుగా నల్లాల్లో నీరు రావడం లేదని, బోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని వాపోతున్నారు. కౌన్సిలర్‌, మున్సిపల్‌ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...