Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాలలో పోలీసుల ఫ్లాగ్ డే ర్యాలీ

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 1:19 PM హన్మకొండ General
పరకాలలో పోలీసుల ఫ్లాగ్ డే ర్యాలీ - Ushodayam
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పరకాల బస్టాండ్ సర్కిల్‌లో ఫ్లాగ్ డే ర్యాలీ నిర్వహించారు. పోలీస్ బ్యాండ్ వాయిద్యాలతో ర్యాలీ ఆకట్టుకుంది. “అమర వీరుల ఆశయాలను సాధిద్దాం” అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేస్తున్న కృషిని వివరించారు.

Comments

G
Loading comments...