Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు అప్రమత్తంగా ఉండండి

Follow Ushodayam on Google
Ganga Sep 23, 2026 2:22 PM పార్వతీపురం మన్యంGeneral
ప్రజలు అప్రమత్తంగా ఉండండి - Ushodayam
కురుపాం నియోజకవర్గంలో గల ఐదు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే జగదీశ్వరి సూచించారు. మన్యం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద, శిథిలావస్థ భవనాల వద్ద ఉండొద్దన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొండపోడుకు వెళ్లొద్దని, వాగులు దాటే ప్రయత్నాలు చేయొద్దన్నారు. రెవెన్యూ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...