Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు సత్వర పోలీస్ సేవలు: ఎస్పీ

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 2:34 PM సూర్యాపేటGeneral
ప్రజలకు సత్వర పోలీస్ సేవలు: ఎస్పీ - Ushodayam
సూర్యాపేట పట్టణంలోని 1, 2 పోలీస్‌ స్టేషన్లను జిల్లా ఎస్పీ నరసింహ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయల్‌ 112 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, పిటిషన్లను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. నేరస్థులపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. మహిళల భద్రత కోసం నిర్మాణంలో ఉన్న ఫ్యామిలీ కౌన్సెలింగ్‌, షీ టీమ్‌ భవనాలను పరిశీలించారు.

Comments

G
Loading comments...