Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు గులాములుగా ఉండండి: కవిత

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 4:35 PM హైదరాబాద్General
ప్రజలకు గులాములుగా ఉండండి: కవిత - Ushodayam
పాతబస్తీ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రికి కాకుండా ప్రజలకు గులాములుగా ఉండాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పాతబస్తీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ కొత్తగా ఏర్పడినందున ఇతర పార్టీలతో పోలిస్తే పది రెట్లు ఎక్కువ కష్టపడాలని, ప్రజల కోసం పోరాడాలని కవిత పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...