Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణికి 111 ఫిర్యాదులు

Follow Ushodayam on Google
RR REDDY Sep 21, 2026 7:37 PM నిజామాబాద్General
ప్రజావాణికి 111 ఫిర్యాదులు - Ushodayam
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 111 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ భుజంగరావు తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...