Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి వినతులకు పరిష్కారం ఎప్పుడో?

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 2:24 PM జనగామ General
ప్రజావాణి వినతులకు పరిష్కారం ఎప్పుడో? - Ushodayam
జఫర్‌గఢ్ సబ్ మార్కెట్ యార్డు పునర్నిర్మాణం కోసం సెప్టెంబర్ 28న ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని బీజేపీ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేశ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మండల కమిటీ సమర్పించిన మూడు వినతిపత్రాల్లో ఒక్కదానికీ పరిష్కారం లభించలేదన్నారు. కలెక్టర్ స్పందించి మార్కెట్ యార్డును పునర్నిర్మించి, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...