Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదు

Follow Ushodayam on Google
Sreekanth Patel Sep 29, 2026 12:51 PM మహబూబ్‌నగర్General
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదు - Ushodayam
జడ్చర్ల ఎంబీ మెడికల్ హాస్పిటల్ పరిసరాల్లో జరిగిన కూల్చివేతలను బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మహిళలు, కుటుంబాలను ఇబ్బందులకు గురిచేసి నిర్మాణాలు కూల్చడం హేయమైన చర్య అన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...