Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాదివాస్‌లో 12 ఫిర్యాదుల స్వీకరణ

Follow Ushodayam on Google
Kiran Oct 12, 2026 5:59 PM జయ శంకర్ భూపాలపల్లి General
ప్రజాదివాస్‌లో 12 ఫిర్యాదుల స్వీకరణ - Ushodayam
భూపాలపల్లి జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివాస్‌లో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ ప్రజల నుంచి 12 ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విన్న ఎస్పీ, సంబంధిత పోలీస్‌ స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలతో నేరుగా మాట్లాడి పరిష్కారానికి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

Comments

G
Loading comments...