Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Follow Ushodayam on Google
Shruthi Nov 03, 2026 8:43 PM ఖమ్మంGeneral
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - Ushodayam
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ద్వారా ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరుమలయపాలెంలో ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే రూ.2.59 కోట్లతో బీటీ రోడ్డు, రూ.48 లక్షలతో తాగునీటి ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. కులమతాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...