Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై కౌన్సిల్‌లో పోరాటం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:16 AM అనకాపల్లి General
ప్రజా సమస్యలపై కౌన్సిల్‌లో పోరాటం - Ushodayam
యలమంచిలి సోమలింగపాలెం 2వ వార్డు జనసేన అభ్యర్థి పొలమరిశెట్టి బుజ్జిబాబు గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు మురుగునీటి కాలువల నిర్మాణం చేపడతానని తెలిపారు. జంపపాలెం–సోమలింగపాలెం రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గెలిచిన తర్వాత కౌన్సిల్‌లో ప్రజా సమస్యలపై గళమెత్తుతానన్నారు.

Comments

G
Loading comments...