Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:03 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం - Ushodayam
కంచికచర్ల ZPTC BSP అభ్యర్థి షేక్ ఇబ్రహీం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచారం ప్రారంభించారు. కాపు వర్గం కోసం వంగవీటి మోహనరంగా పేరుతో కల్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. యానాది, ఎరుకల వర్గాల కోసం కమ్యూనిటీ హాళ్లకు నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...