Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 12:44 PM వరంగల్General
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి - Ushodayam
నల్లబెల్లి మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీడీవో రమణారెడ్డి, తహశీల్దార్ ముప్పు కృష్ణ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. వివిధ సమస్యలపై ప్రజలు తమ ఫిర్యాదులను అధికారులకు అందజేస్తున్నారు. ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. అందిన వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...