Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రగతినగర్‌లో నేడు 3 గంటలు విద్యుత్‌ కోత

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 10:03 AM మేడ్చల్ మల్కాజిగిరి General
ప్రగతినగర్‌లో నేడు 3 గంటలు విద్యుత్‌ కోత - Ushodayam
ప్రగతినగర్‌లో నేడు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ పి. ప్రసూన తెలిపారు. సాయిబాబా ఆలయం, డాలర్‌ మెడోస్‌ విల్లాస్‌, ఏరో నగర్‌, ఎస్‌బీఐ కాలనీ తదితర ప్రాంతాల్లో కోత ఉంటుందని పేర్కొన్నారు. కేజీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ వైన్స్‌ వెనుక ప్రాంతం, వీఎన్‌ఆర్‌ హాస్టల్‌ పరిసరాల్లోనూ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.

Comments

G
Loading comments...