Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భౌతికశాస్త్రంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీపై విద్యార్థులకు వర్క్‌షాప్

Follow Ushodayam on Google
C. Rakesh Sep 23, 2026 5:48 PM రాజన్న సిరిసిల్లGeneral
భౌతికశాస్త్రంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీపై విద్యార్థులకు వర్క్‌షాప్ - Ushodayam
సిరిసిల్లలోని TGTWRDC(W) కళాశాలలో భౌతికశాస్త్ర ప్రాథమిక సూత్రాలతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీపై వర్క్‌షాప్ నిర్వహించారు. శాతవాహన విశ్వవిద్యాలయం అధికారులు పాల్గొని విద్యార్థులకు స్టార్టప్ నైపుణ్యాలు మరియు సాంకేతిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించారు టెక్నాలజిస్ట్ బి. మల్లేశం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రూపకల్పనపై శిక్షణ ఇచ్చారు.

Comments

G
Loading comments...