Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల

Follow Ushodayam on Google
Saychi kumar Sep 16, 2026 8:31 AM కామరెడ్డిGeneral
ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల - Ushodayam
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ సుకుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లకు 457.70 మీటర్లు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం 1.165 టీఎంసీల నీరు నిలువ ఉందన్నారు. ఇన్ ఫ్లో ఏమీ లేదని, ఔట్ ఫ్లో కెనాల్ ద్వారా 100 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...