Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరులో ప్రపంచ పోలియో డే

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 3:51 PM బాపట్లGeneral
పర్చూరులో ప్రపంచ పోలియో డే - Ushodayam
ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా శనివారం పర్చూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ పృథ్వీ పిలుపునిచ్చారు. చిన్నారులకు సకాలంలో పోలియో చుక్కలు వేయించడం ద్వారా వ్యాధి నుంచి రక్షణ కల్పించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...