Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరు జడ్పీటీసీ బరిలో నలుగురు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 8:52 AM బాపట్లGeneral
పర్చూరు జడ్పీటీసీ బరిలో నలుగురు - Ushodayam
పర్చూరు మండల జడ్పీటీసీ స్థానానికి నలుగురు అభ్యర్థులు తుది బరిలో నిలిచారు. జనసేన తరఫున కందుకూరి పిచ్చమ్మ, వైసీపీ నుంచి కొమ్మనబోయిన వెంకట లత పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా కోడూరి లక్ష్మి, పుల్లగుర సంతోషం బరిలో ఉన్నారు. దీంతో పర్చూరు జడ్పీటీసీ స్థానానికి నలుగురి మధ్య పోటీ నెలకొంది.

Comments

G
Loading comments...