Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి పరీక్షలు

Follow Ushodayam on Google
Saychi kumar Sep 16, 2026 3:28 PM కామరెడ్డిGeneral
ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి పరీక్షలు - Ushodayam
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం కంటి పరీక్షలు నిర్వహించారు. కామారెడ్డి డివిజన్ కంటి వైద్యాధికారి రవీందర్ పటేల్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు చేశారు. కంటి వ్యాధుల పట్ల ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దన్నారు. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...