Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రణయ్ హత్యకేసు A4 అబ్దుల్ బారీ మృతి

Follow Ushodayam on Google
Anuroop Sep 24, 2026 5:11 PM నల్గొండGeneral
ప్రణయ్ హత్యకేసు A4 అబ్దుల్ బారీ మృతి - Ushodayam
మిర్యాలగూడ అమృత-ప్రణయ్ హత్యకేసులో A4గా జీవిత ఖైదు అనుభవిస్తున్న అబ్దుల్ బారీ చర్లపల్లి జైలులో గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. నల్లగొండ ప్యారసభాగ్ కాలనీకి చెందిన బారీ గతంలో హరేన్ పాండే హత్యకేసులోనూ శిక్ష అనుభవించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రిలో ఉంచారు.

Comments

G
Loading comments...