Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాణహిత ప్రాజెక్టుపై ఆశలు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:42 AM ఆదిలాబాద్General
ప్రాణహిత ప్రాజెక్టుపై ఆశలు - Ushodayam
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుపై మళ్లీ కదలిక మొదలైంది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మహారాష్ట్రతో ఒప్పందం కుదిరి ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

Comments

G
Loading comments...