Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్యుతాపురంలో నేడు విద్యుత్‌ అంతరాయం

Follow Ushodayam on Google
Anuroop Aug 26, 2026 8:23 AM అనకాపల్లి General
అచ్యుతాపురంలో నేడు విద్యుత్‌ అంతరాయం - Ushodayam
మెయింటెనెన్స్‌ పనుల కారణంగా అచ్యుతాపురం మండలంలోని పలు గ్రామాలకు బుధవారం విద్యుత్‌ సరఫరా నిలిచిపోనుందని ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. చోడపల్లి, కొత్త మోసయ్యపేట, మోసయ్యపేట, పెద్దూరు, గొల్లలపాలెం, అచ్యుతాపురం, సాయినగర్‌ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు విద్యుత్‌ శాఖకు సహకరించాలని ఏఈ శ్రీనివాసరావు కోరారు.

Comments

G
Loading comments...