Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొత్కపల్లిలో విద్యార్థులకు పోలీసుల అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 3:42 PM పెద్దపల్లి General
పొత్కపల్లిలో విద్యార్థులకు పోలీసుల అవగాహన - Ushodayam
ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీస్ శాఖలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి వివరించారు. డయల్‌-112, షీ టీమ్స్‌, సైబర్‌ క్రైమ్‌, డ్రంకెన్‌ డ్రైవ్‌ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...