Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోయిన 7 సెల్‌ఫోన్లు బాధితులకు అప్పగింత

Follow Ushodayam on Google
RR REDDY Aug 31, 2026 9:31 PM నిజామాబాద్General
పోయిన 7 సెల్‌ఫోన్లు బాధితులకు అప్పగింత - Ushodayam
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన ఏడు మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోలీసులు గుర్తించి బాధితులకు సోమవారం అప్పగించారు. మూడు సంవత్సరాల క్రిందట పోయిన రెండు ఫోన్లు, ఏడాది లోపు పోయిన మరో ఐదు ఫోన్లను రికవరీ చేసినట్లు సీఐ పి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

Comments

G
Loading comments...