Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోషకాహారంపై అవగాహన కార్యక్రమం

Follow Ushodayam on Google
Anuroop Sep 22, 2026 3:31 PM అన్నమయ్యGeneral
పోషకాహారంపై అవగాహన కార్యక్రమం - Ushodayam
కె.వి.పల్లి మండలం దేవాండ్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ శంకరమ్మ ఆధ్వర్యంలో పోషణమా కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారంతో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల సాధ్యమని సిబ్బంది తెలిపారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...