Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలకల్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 11:04 AM కర్నూలుGeneral
పోలకల్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా - Ushodayam
సి.బెళగల్ మండలం పోలకల్‌ను ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తానని టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి నాయకంటి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో పర్యటించి ఓటర్లను కలిశారు. టీడీపీ బలపరిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో మండల కన్వీనర్ చంద్రశేఖర్, నాయకులు అమర్, చిన్న తిమ్మప్ప పాల్గొన్నారు.

Comments

G
Loading comments...