Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్‌ విధులకు సిబ్బంది సన్నద్ధం

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 3:19 PM అనకాపల్లి General
పోలింగ్‌ విధులకు సిబ్బంది సన్నద్ధం - Ushodayam
అచ్యుతాపురం మండలంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంతి కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో పోలింగ్‌ సిబ్బంది బ్యాలెట్‌ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రిని స్వీకరిస్తున్నారు. మండలంలోని 21 సెగ్మెంట్ల పరిధిలో ఉన్న 69 పోలింగ్‌ బూత్‌లకు సిబ్బందిని కేటాయించారు. సామగ్రి పంపిణీ అనంతరం భోజనం చేసి, సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు బయలుదేరనున్నారు.

Comments

G
Loading comments...