Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ సరళిని సమీక్షిస్తున్న MLA

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:12 PM కాకినాడGeneral
పోలింగ్ సరళిని సమీక్షిస్తున్న MLA  - Ushodayam
జగ్గంపేట రావులమ్మ నగర్‌లోని క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నియోజకవర్గంలోని పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలాల్లో నమోదవుతున్న ఓటింగ్ శాతంపై నాయకులు, కార్యకర్తలతో ఫోన్‌లో సమీక్షిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సూచనలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...