Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఏఎస్పీ

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:57 PM పార్వతీపురం మన్యంGeneral
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఏఎస్పీ - Ushodayam
సీతానగరం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను పార్వతీపురం అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు గురువారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ తీరును సమీక్షించి, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎవరూ ఉండకూడదని సూచించారు. కేంద్రాల పరిసరాల్లో ప్రజలు గుమిగూడకుండా చూడాలని అధికారులకు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...