Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ భద్రతను సమీక్షించిన ఏలూరు ఎస్పీ

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:26 PM ఏలూరుGeneral
పోలింగ్ భద్రతను సమీక్షించిన ఏలూరు ఎస్పీ - Ushodayam
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ గురువారం పెదపాడు మండలం వట్లూరు, అప్పనవీడు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ పోలీసు సిబ్బంది బందోబస్తు ఏర్పాట్లను, పోలింగ్ విధానాన్ని పరిశీలించారు. సిబ్బంది అప్రమత్తతను సమీక్షించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...