Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులతో వాగ్వాదం.. ముగ్గురిపై కేసు

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 11:42 AM సిద్దిపేటGeneral
పోలీసులతో వాగ్వాదం.. ముగ్గురిపై కేసు - Ushodayam
గజ్వేల్‌లో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్ తెలిపారు. బుధవారం ఎస్‌బీఐ సర్కిల్ సమీపంలో ఎస్‌ఐ సతీశ్ సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు. బైక్‌పై వచ్చిన ఇద్దరిని లైసెన్స్ అడగగా, వారు అసభ్య పదజాలంతో దూషిస్తూ గొడవకు దిగినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం స్టేషన్‌కు వచ్చిన మరో ఇద్దరు కూడా వివాదానికి దిగినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...