Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులపై తోపుదుర్తి వ్యాఖ్యలు.. కేసు

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 9:06 AM అనంతపురంGeneral
పోలీసులపై తోపుదుర్తి వ్యాఖ్యలు.. కేసు - Ushodayam
పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై అనంతపురంలో కేసు నమోదైంది. స్థానిక ఎన్నికల నామినేషన్లలో పోలీసులు తెదేపాకు అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ‘ఖాకీ చొక్కాలు విప్పేసి రండి.. కొట్టుకుందాం’ అంటూ సవాలు చేశారు. ఈ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.

Comments

G
Loading comments...