Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల సహాయాన్ని తీసుకోవాలి

Follow Ushodayam on Google
P. G. Murthy Oct 04, 2026 3:12 PM మంచిర్యాలGeneral
పోలీసుల సహాయాన్ని తీసుకోవాలి - Ushodayam
ఆపత్కాలంలో మహిళలు, యువతులు, విద్యార్థినులు పోలీసుల సహాయాన్ని తీసుకోవాలని లక్షెట్టిపేట మండల ఎస్సై గోపతి సురేష్ కోరారు. లక్షెట్టిపేట పట్టణంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులకు పోలీసులు ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, సామాజిక భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ సమాజం, పౌరుల రక్షణ కోసం పోలీసులు పని చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు, పోలీసులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...