Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల నోటీసుపై నేహా పోరాటం

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 8:50 PM జాతీయంGeneral
పోలీసుల నోటీసుపై నేహా పోరాటం - Ushodayam
ఢిల్లీ పోలీసుల నోటీసును సవాల్ చేస్తూ ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా సోమవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రూ.10 వేల పూచీకత్తు, జామీనుదారును సమర్పించాలన్న ఆదేశాలను వ్యతిరేకించారు. పోలీసుల ఆరోపణలకు ఆధారాలు లేవని, నోటీసు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ కోరనున్నట్లు ఆమె న్యాయవాదులు తెలిపారు.

Comments

G
Loading comments...