Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ వేడుకల్లో సజ్జనార్‌

Follow Ushodayam on Google
Harika Oct 17, 2026 11:25 AM హైదరాబాద్General
బతుకమ్మ వేడుకల్లో సజ్జనార్‌ - Ushodayam

Photo Gallery

బతుకమ్మ వేడుకల్లో సజ్జనార్‌ - gallery image 1
బతుకమ్మ వేడుకల్లో సజ్జనార్‌ - gallery image 2
బతుకమ్మ వేడుకల్లో సజ్జనార్‌ - gallery image 3
బతుకమ్మ వేడుకల్లో సజ్జనార్‌ - gallery image 4
హైదరాబాద్‌లోని పేట్లబురుజ్‌ CAR హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలతో కలిసి సీపీ సజ్జనార్‌ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. పూల అలంకరణలు, సంప్రదాయ పాటలు, కోలాటాలతో వేడుకలు సందడిగా జరిగాయి. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని సజ్జనార్‌ పేర్కొన్నారు. అందరికీ సంతోషం, సౌభాగ్యం, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...