Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు శాఖలో 42 ఏళ్ల సేవలకు ఘన సన్మానం

Follow Ushodayam on Google
madhu Aug 31, 2026 6:14 PM ములుగుGeneral
పోలీసు శాఖలో 42 ఏళ్ల సేవలకు ఘన సన్మానం - Ushodayam
సుదీర్ఘకాలం పోలీసు శాఖలో సేవలందించి పదవీ విరమణ పొందిన ఎస్ఐలు సారమల్లు, ఇమ్మాన్యుయేల్‌కు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. అడిషనల్ ఎస్పీ సదానందం శాలువా కప్పి జ్ఞాపికలు అందజేశారు.42 ఏళ్ల సేవలను అధికారులు కొనియాడుతూ, కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సుఖసంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...