Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు అధికారులపై ఫిర్యాదు

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 6:34 AM విజయనగరంGeneral
పోలీసు అధికారులపై ఫిర్యాదు - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన 59 మంది పోలీసు అధికారులపై ఎస్‌ఈసీకి వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై అక్రమ కేసులు పెడుతున్నారని లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. నామినేషన్‌కు పోలీసు సర్టిఫికెట్ తప్పనిసరి కాదని ఎస్‌ఈసీ స్పష్టం చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...