Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్‌ ఉద్యోగార్థులకు మైదానం సిద్ధం

Follow Ushodayam on Google
Sai Nath Oct 06, 2026 11:21 AM సూర్యాపేటGeneral
పోలీస్‌ ఉద్యోగార్థులకు మైదానం సిద్ధం - Ushodayam
నడిగూడెం స్థానిక హైస్కూల్‌ మైదానాన్ని పోలీస్‌ ఉద్యోగార్థుల కోసం శుభ్రం చేయించారు. పిచ్చిచెట్లు, రాళ్లు, గుంతలతో రన్నింగ్‌, జంపింగ్‌ చేయలేకపోతున్నామని యువకులు కోదాడ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ వేపూరి తిరుపతమ్మ సుధీర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె డోజర్‌తో మైదానాన్ని శుభ్రం చేయించారు. సమస్యను పరిష్కరించిన చైర్‌పర్సన్‌కు పోలీస్‌ ఉద్యోగార్థులు, మార్నింగ్‌ వాకర్స్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...