Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్‌ శాఖలో ఎన్నో సంస్కరణలు: రేవంత్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 2:32 PM హైదరాబాద్General
పోలీస్‌ శాఖలో ఎన్నో సంస్కరణలు: రేవంత్‌ - Ushodayam
దక్షిణాది రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటే నేరాలను పూర్తిగా అరికట్టవచ్చని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పోలీస్‌ ప్రాంతీయ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పోలీస్‌ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం తెలిపారు. సైబర్‌, మాదకద్రవ్యాల నేరాల కట్టడికి చర్యలు చేపట్టామని, హైదరాబాద్‌ను నాలుగు కమిషనరేట్లుగా విభజించామని చెప్పారు.

Comments

G
Loading comments...