Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోక్సో చట్టంపై అవగాహన అవసరం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 3:19 PM పెద్దపల్లి General
పోక్సో చట్టంపై అవగాహన అవసరం - Ushodayam
పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ అన్నారు. సుల్తానాబాద్ బాలికల జడ్పీ పాఠశాలలో సోమవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు ఎదురైతే న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వొడ్నాల రవీందర్, న్యాయవాదులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...