Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోడూరులో 23వ రోజుకు VRAల దీక్ష

Follow Ushodayam on Google
Anuroop Oct 08, 2026 4:27 PM పశ్చిమగోదావరి General
పోడూరులో 23వ రోజుకు VRAల దీక్ష - Ushodayam
సమస్యల పరిష్కారం కోరుతూ పోడూరు మండల VRAలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారం 23వ రోజుకు చేరుకుంది. స్థానిక MRO కార్యాలయం వద్ద ఒంటికాలిపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. పే స్కేలు అమలు చేయాలని, అర్హులైన VRAలకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...